Grow Mint from Cuttings: ఇంట్లోనే కొమ్మల ద్వారా తాజా పుదీనాను పెంచే చిట్కాలు

Grow Mint from Cuttings

Grow Mint from Cuttings: పుదీనా అంటే మన వంటింట్లో ఎప్పుడూ కావాల్సిన ఆకు కదా చట్నీలో వేసినా, మజ్జిగలో వేసినా, టీలో వేసినా, లేదా బిర్యానీ మీద గార్నిష్‌గా వేసినా, దాని వాసనే వేరు. వేసవి కాలంలో అయితే పుదీనా షర్బత్ లేకుండా రోజు గడవదు అనేవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. కానీ మార్కెట్‌కి వెళ్ళి ప్రతిసారీ పుదీనా కట్ట కొనడం, తర్వాత అది రెండు రోజుల్లో వాడిపోవడం చాలామందికి అనుభవమే. ఫ్రిజ్‌లో పెట్టినా ఎక్కువ … Read more