How to Grow Cauliflower in Telugu: ఇంట్లోనే కుండీలలో గింజల నుండి కాలిఫ్లవర్ మొక్కలను సులభంగా పెంచడం ఎలా?
How to Grow Cauliflower In Telugu: చలికాలం వచ్చిందంటే మన వంటిళ్లలో కాలిఫ్లవర్ ఘుమఘుమలు మొదలవుతాయి. గోబీ మంచూరియా, ఆలూ గోబీ, పరాఠా, కుర్మా, బిర్యానీ, ఏది చేసినా కాలిఫ్లవర్ ఉంటే రుచే వేరు. కానీ మార్కెట్‌లో కొనేటప్పుడు చాలామందికి ఒక సందేహం వస్తుంది. పువ్వు మధ్యలో పురుగులు ఉంటాయేమో, పైన ఎన్ని మందులు కొట్టారో అని. అందుకే చాలామంది రెండుమూడుసార్లు కడిగి, ఉప్పు నీళ్లలో నానబెట్టి వాడుతుంటారు. అయినా లోపల ఎక్కడో ఒక పురుగు … Read more