Grow Bag Sizes for Terrace Garden Telugu: మిద్దె తోటలో ఏ కూరగాయ మొక్కకు ఏ సైజు గ్రో బ్యాగ్ వాడాలి?
Grow Bag Sizes for Terrace Garden Telugu: మిద్దె తోట మొదలుపెట్టిన చాలామంది ఎదుర్కునే మొదటి సందేహం “ఏ మొక్కకు ఏ సైజు గ్రో బ్యాగ్ వాడాలి?” అని. చిన్న బ్యాగ్‌లో పెద్ద మొక్క నాటితే వేర్లు సరిగ్గా వ్యాపించలేవు, మొక్క ఎదుగుదల ఆగిపోతుంది, దిగుబడి కూడా తగ్గిపోతుంది. అలాగని అన్ని మొక్కలకు ఒకే పెద్ద సైజు బ్యాగ్ వాడితే, మిద్దె మీద అనవసరంగా స్థలం, బరువు వృధా అవుతుంది, పైగా ఖర్చు కూడా పెరుగుతుంది. మిద్దె … Read more