How to Grow Garlic in Telugu: ఇంట్లోనే కుండీలలో వంటగది వెల్లుల్లి రెబ్బల నుండి మొక్కను పెంచడం ఎలా?
How to Grow Garlic: వెల్లుల్లి అంటే మన వంటింట్లో లేకుండా చాలా వంటకాలు పూర్తవవు కదా! పప్పు తాలింపులో వేసినా, కూరల్లో వేసినా, పచ్చడి రుబ్బినా, చికెన్, మటన్ వంటకాల్లో వేసినా, చట్నీలో వేసినా వెల్లుల్లి ఘుమఘుమలు లేకుండా వంట రుచికరంగా ఉండదు. దాదాపు ప్రతి తెలుగు ఇంటి వంటింట్లో వెల్లుల్లి లేకుండా రోజు గడవదు. కానీ మార్కెట్లో దొరికే వెల్లుల్లిలో రసాయనాలు ఎంత ఉంటాయో, ఎన్ని పురుగుమందులు స్ప్రే చేస్తారో మనకు తెలియదు కదా, … Read more