How to Grow Green Peas at HomeTelugu: ఇంట్లోనే కుండీలలో బఠానీ మొక్కలను సులభంగా పెంచడం ఎలా?

How to Grow Green Peas at HomeTelugu

How to Grow Green Peas: బఠానీలు అంటే మన వంటింట్లో బిర్యానీలో వేసినా, పులావ్‌లో వేసినా, కూరగా చేసినా, పులుసులో వేసినా అందరికీ ఇష్టమైన కూరగాయే కదా! చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టపడే ఈ తీపి గింజలు, తాజాగా కాయ నుంచి తీసి వండితే ఆ రుచే వేరు, ఆ తీపిదనం, మృదుత్వం ఫ్రోజెన్ లేదా ఎండిన బఠానీల్లో రాదు. కానీ మార్కెట్‌లో దొరికే బఠానీలు కొన్నిసార్లు ముదిరిపోయి గట్టిగా ఉంటాయి, … Read more