Potted Soil Insects: కుండీలలో చిన్న నల్లటి పురుగులు (Fungus Gnats) నివారించడం ఎలా?
Potted Soil Insects: మీరు కూడా ఇలా గమనించారా? కుండీ దగ్గరికి వెళ్ళగానే చిన్న చిన్న నల్లటి పురుగులు గాల్లో ఎగురుతూ కనిపిస్తాయి, మొక్కను కదిలిస్తే మరింత ఎక్కువగా ఎగురుతాయి. మీరు నీళ్లు పోయడానికి వెళ్ళినప్పుడు ముఖం మీద కూడా వచ్చి వాలతాయి, కంప్యూటర్ దగ్గర కూర్చున్నా, టీవీ చూస్తున్నా వచ్చి కళ్ళ ముందు ఎగురుతూ చిరాకు తెప్పిస్తాయి. ఇది చాలామంది ఇంట్లో మొక్కలు పెంచేవాళ్లు ఎదుర్కునే చాలా సాధారణ, చిరాకైన సమస్య వీటినే Fungus Gnats … Read more