How to Use Epsom Salt in plants Telegu: మొక్కల కుండీలలో ఎప్సమ్ సాల్ట్ ఎలా ఉపయోగించాలి?
How to Use Epsom Salt in plants: మీ కుండీలో మొక్క ఆకులు నెమ్మదిగా పసుపు రంగులోకి మారుతున్నాయా? ఎన్ని ఎరువులు వేసినా మొక్క ఏపుగా పెరగడం లేదా? అయితే మీకు ఒక సింపుల్, చౌక పరిష్కారం చెప్తాను – దాని పేరు ఎప్సమ్ సాల్ట్. ఇది చూడ్డానికి మామూలు ఉప్పులానే ఉంటుంది, కానీ ఇది వంటింటి ఉప్పు కాదు. దీని అసలు పేరు మెగ్నీషియం సల్ఫేట్. అంటే మెగ్నీషియం, సల్ఫర్ కలిసిన ఒక సహజమైన … Read more